- New yahoo messenger
-
The new yahoo messenger has a lot of new features like, call from pc to pc, photo sharing, and support for 360. You can publish blogs directly from the messenger. This is a test blog to test the posting of blog from messenger.
- ఉగాది శుభాకాంక్షలు
-
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. (Wishing you a happy telugu new year)
- మొదటి బ్లాగు తెలుగులో (first blog in telugu)
-
యాహూ వాడి ౩౬౦(360) చాలా బాగుంది. ఆర్కుట్, హాయ్5, గజాగ్ మొదలయిన వాటి అన్నింటి కంటే నాకు దీంట్లో నచ్చినది యూనికోడ్ సపోర్ట్.